హిందూ బాలుడిని బీజేపీ జెండా ఎగురవేసినందుకు చితకబాదరా? ఎంతవరకు నిజం?

పశ్చిమ బెంగాల్లో ఎలెక్షన్లకు మూడు రోజుల ముందు కేవలం బీజేపీ జెండా ఎగురవేసినందుకు ఒక బాలుడిని మైనారిటీ వర్గం వాళ్ళు ఒంటరిగా పట్టుకొని చెట్టుకు కట్టేసి చితక బాదరని విడుదల చేసిన వీడియో ఈ మధ్య వైరల్ అయ్యింది. ఈ కిరాతక వీడియో చూడండి. దీనిని ల్టీ కల్ దిలీప్ కుమార్ హవనూర్ ఫార్వర్డ్ చేసారని ట్విట్టర్ మెసేజ్ లో పేర్కొన్నారు. దీనిని మే 16, 2019 న వ్యాప్తి చేసారు. @మల్లేశంగొండ దీనిని రీట్వీట్ చేస్తూ, ” పశ్చిమ బెంగాల్లో హిందువుల స్థానం ...

Read More »

మోడీ ఇందిరా గాంధీతో, కన్నడ నటుడు రాజ్ కుమార్ తో ఫోటో దిగారా? ఇదెలా సాధ్యం?

ప్రముఖ కన్నడ నటుడు రాజ్ కుమార్ తో పాటు ఇందిరా గాంధీని ఈ చిత్రంలో చూడవచ్చు కానీ వైరుధ్యం ఏమిటంటే వెనక వరుసలో నేటి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్లు చూపించడం జరిగింది. ఫేస్బుక్ లో #Sameer_Ali_Farooqui ద్వారా పోస్ట్ చేయబడిన ఈ మెసేజ్ యొక్క వివరణ ఇలా ఉంది: “ప్రధానమంత్రి మోడి కాంగ్రెస్ మద్దతుదారుగా ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు మీరు ఏమి చెబుతారు, భక్తులారా ?” దీనినే అసదుద్దీన్ ఒవైసి యొక్క AIMIM పార్టీ వాళ్ళు కూడా పలుచోట్ల పేస్ బుక్ లో ...

Read More »

RBI ప్రతి శనివారము బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించిందా? ఎంతవరకు నిజం?

ఈ AP Today Digital TV యూట్యూబ్ టీవీ ఛానల్ ప్రకారము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి శనివారము బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించడాన్ని ఈ యాంకర్ బల్లగుద్దినట్లు చెపుతున్నాడు. దీనికి ఆధారం కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ మాత్రమే. ఈ మెసేజ్ ప్రకారము, ప్రతి శనివారం బ్యాంకులకు హాలిడే అని, టైమింగ్స్ ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు అని, ఈ 5-రోజులు పనిచేసే విధానము అన్ని సంస్థలకు వర్తించాలని కోరడమైందని తెలుపుతూంది. ప్రస్తుతం, ప్రతి 2వ, 4వ శనివారాలు ...

Read More »

అమేథీలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసే సమయంలో రాహుల్ గాంధీ నిలబడలేదా? వాస్తవమేంటి?

Rahul Gandhi sitting?

ఈ మధ్య కొన్ని సోషల్ మీడియా మెసేజీలు ఎలా రాహుల్ గాంధీ నామినేషన్ పేపర్లు అమేథీ నియోజకవర్గంలో దాఖలు చేసే సమయంలో కూర్చొని తన దర్పాన్ని ప్రదర్శించు కున్నాడని, అదే ప్రధాని నరేంద్ర మోడీ వినయంగా నిలబడి తన నామినేషన్ పేపర్లు దాఖలు చేసాడని తూలనాడుతూ విమర్శలు కురిపించాయి. ఆనవాయితీ ప్రకారం అభ్యర్థులు ఎంతటివారైనా రిటర్నింగ్ ఆఫీసర్ ముందు నిలబడి తమ నామినేషన్ పత్రాలు ఇవ్వాలి. రిటర్నింగ్ అధికారి లేచి నిలబడ రాదు. దీనిని బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్తో సహా బిజెపి ...

Read More »

మోడి సోనియా గాంధీ పాదాలను తాకుతున్నాడా? నకిలీ చిత్రం వైరల్ అయింది

modi touching sonia feet

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ పాదాలను తాకుతున్నాడా అనిపించే ఈ చిత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. దీని కింద ఉన్న శీర్షిక చూస్తే అర్థమవుతుంది: अपने बेटे से कहो 72 हजार और 22 लाख नौकरी के बारे में ना बोले नहीं तो मेरा क्या होगा गुजरात जाना पड़ेगा वहां की जनता भी अब जुमले में नहीं फसती 😀😀 pic.twitter.com/R5E6t0W2Wk — neha kumari { ...

Read More »

రాహుల్ గాంధీ ఉత్తర భారతీయ మహిళలను అవమానించారా?ఎంతవరకు నిజం?

Rahul Gandhi

కొందరు రైట్-వింగ్ సోషల్ మీడియా యూజర్లు 20 సెకండ్ల వైరల్ వీడియోను బుధవారం నాడు పోస్ట్ చేసారు, ఏమని? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నై లో స్టెల్లా మరియా కాలేజ్ మహిళా విద్యార్థుల తో మాట్లాడుతూ దక్షిణ భారత మహిళలతో పోలిస్తే ఉత్తర భారత మహిళల పరిస్థితి దుర్భరంగా ఉంది అని అన్నాడని, ఆ విధంగా వారిని అవమానించాడని ఆరోపించారు. ఈ వీడియో చూడండి: “ఈ విషయంలో, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కంటే మెరుగైనది. మీరు ఉత్తరప్రదేశ్ లేదా బీహార్ వెళ్ళినట్లయితే, ...

Read More »

ఈ వీడియో లో ప్రియాంక చతుర్వేది చెప్పేది ఫేక్ వాయిస్

priyanka chaturvedi, rahul gandhi

ఈ మధ్య ఫేసుబుక్లో ఒక వీడియో వైరల్ అయ్యింది ఎందుకంటే ప్రియాంక చతుర్వేది రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నట్లు భ్రమించేలా దాని వాయిస్ ఓవర్ను మార్చారు. చూడండి క్రింది వీడియో: ఎన్నికల నోటీసు వచ్ఛే దానికి ఒక రోజు ముందు ఇది ఫేస్బుక్ లో అప్లోడ్ చేసారు. పాలిటిక్స్ సోలిటిక్స్ అనే ఫేస్బుక్ హేండిల్తో దీన్ని చాలామంది షేర్ చేసుకోవడం జరిగింది. ఈ అకౌంట్ బీజేపీకి అనుకూలంగా వీడియోలు మెసేజ్లు పెడుతూంటుంది. ఈ వీడియో ను ఇప్పటివరకు 52,220 మంది చూసారు. ఈ వీడియోలో ...

Read More »

అదానీ గ్రూపు పాకిస్తాన్ కు విద్యుత్తును సరఫరా చేస్తుందా? ఇది నిజం కాదు!

Manish Sisodia

సిఆర్పిఎఫ్ జవాన్ల యొక్క పుల్వామా మారణకాండదృష్టిలో పెట్టుకొని కొందరు అదానీ గ్రూపు పాకిస్తాన్ కు విద్యుత్తును సరఫరా చేస్తుంది అనే ట్వీట్ ను ప్రచారం చేసారు. ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వ వవిద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా అదే సందేశాన్ని (తర్వాత తొలగించారు) రీ ట్వీట్ చేశాడు, త్వరలోనే చాలామంది ట్విట్టర్లో పంచుకున్నారు. ఆప్ పార్టీ కార్యకర్త ప్రీటీ శర్మ మీనన్ చేసిన ఒక ట్వీట్: “ఇది పాకిస్తాన్ నుండి # MFN హోదాను తొలగించడానికి 42 మంది జవాన్ల త్యాగం తీసుకుంది. అతని ...

Read More »

ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్ ర్యాలీ లో తెలంగాణ ఎన్నికల ఫోటో వాడారు

Priyanka Gandhi

కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది సోమవారం ఒక ఫోటో సముదాయాన్ని ట్విట్టర్ లో పెట్టినారు కానీ దాంట్లో ఒకటి పూర్తిగా తప్పుదోవ పట్టించేదని తెలుసుకోలేక పోయినారు. ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉత్తర ప్రదేశ్ పర్యవేక్షణలో పాల్గొన్న ర్యాలీకి వచ్చిన ప్రజలను చూపించేందుకు ఈ చిత్రాన్ని వాడారు. గూగుల్ రివర్స్ ఇమేజ్ లో తేలింది ఏమిటంటే ఈ చిత్రం నిజానికి ఉత్తర ప్రదేశ్ ర్యాలీకి సంబంధిచినది కాదని. నిజానికి ఈ చిత్రం తెలంగాణ ఎలెక్షన్లల్లో తీసినచిత్రం. డిసెంబరు 2, 2018 ట్విట్టర్ ...

Read More »

ప్రియాంక గాంధీ తగిన మైకంలో ఉంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు!

Priyanka Gandhi

గత వారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియామకం తరువాత, ఆమెను నిందలకు గురిచేస్తూ చాల వదంతులు వెలువడ్డాయి. వీటిలో చాలావరకు రైట్-వింగ్ గ్రూపు సోషల్ మీడియా వాళ్ళు. ఒక చిత్రాన్ని చూపించి రాత్రి అయితే చాలు ప్రియాంక గాంధీ తగిన మైకంలో ఉంటారని పేర్కొన్నారు. ఆ విధంగా ఈ చిత్రాన్ని మలుపు తిప్పారు. కానీ ఇది నిజమైన చిత్రం కాదు. దీంట్లో ఆమె త్రాగి ఉన్నారని ఎటువంటి రుజువు లేదు. దీనిని @ రజూత్సేనా, IamwithAdityanath, (ఇప్పుడు తొలగించబడింది), Humlog ...

Read More »